హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఈ పాముని చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది..

జాతీయం07:37 PM IST Apr 13, 2019

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామంలో సుమారు ఆరున్నర అడుగుల పాము ఓ ఇంట్లో దూరింది. ఇంట్లో వాళ్లు సకాలంలో చూడడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే స్థానికులకు స్నేక్ ఫ్రెండ్స్ సొసైటీకి సమాచారం అందించడంతో వారు వచ్చి పామును పట్టుకున్నారు. తర్వాత దాన్ని అడవిలో వదిలిపెట్టారు.

webtech_news18