HOME » VIDEOS » National

Video: సిద్దూపై వేటు వేయండి...అకాలీదళ్ డిమాండ్

ఇండియా న్యూస్16:49 PM February 18, 2019

సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందు శిరోమణి అకాలీదళ్ నేతలు నవజోత్ సింగ్ సిద్దుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి సిద్దు వెళ్లిన ఫొటోలను... అసెంబ్లీ ప్రాంగణంలో తగులబెట్టారు. అకాలీదళ్ ఎమ్మెల్యేలంతా నల్ల బ్యాడ్జీలను ధరించి సభకు హాజరయ్యారు. సభలో ఇమ్రాన్-సిద్దు హగ్ ఫొటోలను ప్రదర్శించి.... సిద్దుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పదవి నుంచి అతన్ని తొలగించాలంటూ బిక్రమ్ సింగ్ డిమాండ్ చేశారు. అకాలీదళ్ ఎమ్మెల్యేల నిరసనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్దు..వెల్‌లోకి వచ్చి ఎదురు దాడిచేశారు. ఐతే ఆయన సమాధానం చెప్పకుంటా గట్టిగా నినాదాలు చేశారు అకాలీదళ్ నేతలు.

webtech_news18

Top Stories