హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఎయిమ్స్‌లో చిన్నారి ఆట... డాక్టర్లు హ్యాపీ...

జాతీయం13:29 PM September 07, 2019

ఢిల్లీ ఎయిమ్స్‌ డాక్టర్లు సయామీ కవలలకు ఆపరేషన్ చేసి... విజయవంతంగా వాళ్లను విడగొట్టారు. కవలల్లో ఒకరైన చిన్నారి జాగా... తాజాగా ఆస్పత్రిలో డాక్టర్లు, స్టాఫ్‌తో కలిసి ఫుట్‌బాల్ ఆడటం అందరికీ ఆనందం కలిగించింది. సయామీ కవలలైన జాగా, బాలియాను 2017 జులై 14న ఎయిమ్స్‌లో చేర్చారు. వాళ్లను విడగొట్టేందుకు డాక్టర్లు రకరకాల సర్జరీలు చెయ్యాల్సి వచ్చింది. చివరిగా 2017 అక్టోబర్ 25న చేసిన ఆపరేషన్‌లో వాళ్లను విజయవంతంగా విడగొట్టారు. ప్రస్తుతం వాళ్లను ఒడిషాకు పంపారు డాక్టర్లు.

Krishna Kumar N