CAA,NRC,NPRకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ఆందోళనకారులపై ఓ షాక్ కీపర్ కారం పొడితో దాడి చేశాడు. ఆందోళనకారులపై కళ్లలో కారం పొడిచల్లి .. కేంద్రానికి మద్దతుగా నినాదాలు చేశాడు. కేంద్రం మంచి ఉద్దేశంతో చట్టం తెస్తే.. మీరు వ్యతిరేకిస్తారా.. అంటూ విరుచుకుపడ్డాడు. మహారాష్ట్రలని యావత్మల్‌లో ఈ ఘటన జరిగింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.