హోమ్ » వీడియోలు » జాతీయం

ప్లాస్టిక్ ఫ్రీ పార్క్‌ కోసం నడుం బిగించిన అధికారులు.. తమ వంతుగా..

జాతీయం16:09 PM October 11, 2019

కర్నాటకలోని శివమొగ్గలోని ఓ ఎలిఫెంట్ పార్క్‌లో అధికారులు.. ప్లాస్టిక్ రహిత పార్క్ సాధనలో భాగంగా ఆ ప్రాంతంలోని ప్లాస్టిక్ కవర్స్‌ను, సీసాలను సేకరిస్తూ.. ఆ ప్రాంతాన్ని ప్లాస్టిక్ ఫ్రీ ఏరియాగా మార్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, ఇతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

webtech_news18