హోమ్ » వీడియోలు » జాతీయం

CORONAVIRUS: షిరిడీ సాయి ఆలయం మూసివేత... కరోనా ఎఫెక్ట్‌

జాతీయం21:15 PM March 17, 2020

రోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా అత్యధిక రద్దీ ఉండే ప్రముఖ షిరిడీ దేవాలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని సూచించారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading