హోమ్ » వీడియోలు » జాతీయం

Video: షిర్డీలో కొత్త వివాదం...రేపటి నుంచీ షిర్డీ ఆలయం నిరవధికంగా మూసివేత

జాతీయం10:54 AM January 18, 2020

ఇన్నాళ్లూ అయోధ్యలో రామ జన్మభూమి వివాదం చూశాం. ఇప్పుడు షిర్డీలో అలాంటి వివాదమే తెరపైకి వచ్చింది. సాయిబాబా పుట్టింది పాథ్రీ అంటూ... ప్రభుత్వమే రూ.100 కోట్లు కేటాయించడం ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది.

webtech_news18