HOME » VIDEOS » National

శర్మ ట్రావెల్స్ బస్సు‌లో మంటలు..పూర్తిగా దగ్దం

బెంగళూరు నుండి ప్రయాణికులతో తమిళనాడు వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో బస్సు నుండి విపరీతంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఈ ఉదయం 4 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. శర్మ ట్రావెల్స్ చెందిన ఈ బస్సు  కర్నాటకలోని బెంగళూరు నుండి తమిళనాడులోని తిరుత్తపూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

webtech_news18

Top Stories