HOME » VIDEOS » National

Video: పుల్వామాలో ఉగ్రవాద ప్రతీకార కాల్పుల్లో పౌరులు మృతి

ఇండియా న్యూస్14:38 PM December 15, 2018

జమ్మూకశ్మీర్ పూల్వామాలో ఉగ్రవాదులు ప్రతీకార దాడులకు దిగ్గారు. శనివారం ఉదయం భద్రతాబలగాలు ముగ్గురు ముష్కరుల్ని మట్టుపెట్టడంతో ప్రతీకారంతో దాడులకు దిగారు టెర్రరిస్టులు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ సహా ఆరుగురు పౌరులు మృతిచెందారు.

webtech_news18

Top Stories