HOME » VIDEOS » National

కరోనా ఎఫెక్ట్... భద్రాది రాముడి కళ్యాణ వేదిక మార్పు ?

తెలంగాణ12:30 PM March 17, 2020

కరోనా కారణంగా ఈసారి రామయ్య కళ్యాణం ఎప్పటిలాగే మిథిలా స్టేడియంలో నిర్వహించాలా ? లేదా ? అనే దానిపై ఆలయ అధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.

webtech_news18

Top Stories