హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఓల్డ్ ఏజ్ హోమ్‌లో 73 మంది నిర్బంధం

జాతీయం11:12 AM January 25, 2020

తెలంగాణలో... అది కూడా హైదరాబాద్ శివార్లలో ఇలా జరిగిందంటే ఆశ్చర్యమే. నగరం గ్రామంలో... ఓ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో... 73 మంది ముసలి వాళ్లను గదుల్లో ఉంచి బంధీ చేసినట్లు తెలియడంతో పోలీసులు ఎంటరయ్యారు. వాళ్లందర్నీ విడుదల చేశారు. ఐతే... తాము వాళ్లను బంధించలేదని నిర్వాహకులు చెబుతున్నారు. పోలీసులు... ముసలివాళ్ల రక్షణ చట్టం కింద... కేసు నమోదు చేశారు.

webtech_news18