హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మహారాష్ట్ర కూటమిపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

జాతీయం21:10 PM November 22, 2019

మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర వికాస అఘాడి 6-8 నెలలకు మించి మనుగడలో ఉండదని జోస్యం చెప్పారు. అవకాశవాదం పునాదుల మీద ఆ కూటమి ఏర్పడిందని విమర్శలు గుప్పించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading