HOME » VIDEOS » National » SEE HOW THE PANTHER DID DOG HUNTING IN JHALANA SAFARI NK

Video : ఆకలితో ఉన్న చిరుతపులికి కుక్క కనిపించింది... ఆ తర్వాతేమైందంటే...

జాతీయం14:20 PM April 02, 2019

రాజస్థాన్... జైపూర్‌లో ఝలానా సఫారీలో జరిగిందీ ఘటన. ఆకలితో ఉన్న ఆ చిరుతపులికి అటుగా వెళ్తున్న ఓ కుక్క కనిపించింది. ఆ క్షణం ఆ కుక్కకు తెలిసిపోయింది తన ప్రాణాలు గాల్లో కలవబోతున్నాయని. తప్పించుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది... కానీ ఆ చిరుత గట్టిగా వేటాడటంతో... శునకానికి వేరే దారిలేకుండా పోయింది. అటుగా వెళ్తున్న చార్టర్డ్ అకౌంటెంట్... ఆ దృశ్యాన్ని చూసి... వీడియో తీశాడు. ఝలానా సఫారీలో ప్రస్తుతం చిరుతపులులకు సరైన ఆహారం దొరకట్లేదు. దాంతో అవి జనావాసాలవైపు వస్తూ... అక్కడ కనిపించే పెంపుడు జంతువుల్ని తినేస్తున్నాయి.

webtech_news18

Top Stories