హోమ్ » వీడియోలు » జాతీయం

Ayodhya Verdict: అయోధ్య తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ భద్రత

జాతీయం11:17 AM November 09, 2019

Ayodhya Verdict : అయోధ్య కేసుపై ఇవాళ ఫైనల్ తీర్పు రాబోతోంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారధ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈరోజు ఫైనల్ తీర్పు రానుంది . ఈ క్రమంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది. తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అందులో భాగంగా హైదరాబాద్‌లోని పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading