HOME » VIDEOS » National » SCUFFLE BETWEEN RESTAURANT STAFF AND CUSTOMERS MS

Video : రెస్టారెంట్‌లో రచ్చ.. కొట్టుకున్న కస్టమర్,సిబ్బంది

ఇండియా న్యూస్14:56 PM October 30, 2019

ఆర్డర్ చేసిన భోజనం ఆలస్యంగా తీసుకొచ్చాడని ఓ కస్టమర్ రెస్టారెంట్ సిబ్బందితో గొడవపడ్డాడు. ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రమవడంతో పరస్పరం దాడి చేసుకున్నారు. దాడి దృశ్యాలు సీసీటీవి కెమెరాలో రికార్డయ్యాయి.మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

webtech_news18

Top Stories