హోమ్ » వీడియోలు » జాతీయం

Video: వరద ప్రవాహంలో చిక్కుకున్న స్కూల్ వాహనం

జాతీయం18:43 PM September 05, 2019

హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఐతే ధర్మశాలలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న వాహనం నది ప్రవాహంలో చిక్కుకుపోయింది. దాంతో విద్యార్థులు భయపడిపోయారు. ఓ ట్రాక్టర్ తీసుకొచ్చి పిల్లలను అందులో తరలించారు. అనంతరం వాహనాన్ని బయటకు తీసుకొచ్చారు.

webtech_news18