Today Gold Price: బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. రోజు రోజుకూ పడిపోతున్నాయి. ఇవాళ కూడా బంగారం రేటు భారీగా తగ్గింది. మరి ఎంత తగ్గింది? దేశవ్యాప్తంగా ఏయే నగరాల్లో ఎంత ధర ఉందో ఇక్కడ తెలుసుకుందాం.