హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మట్టిలో మాణిక్యాలు.. ఈ బాలల జిమ్నాస్టిక్స్ మొత్తం చూడండి

జాతీయం22:07 PM September 06, 2019

నదియా కొమానెసీ ప్రైజెస్ స్కూల్ విద్యార్థులు... వీధుల్లో జిమ్నాస్టిక్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. అందులో ఇద్దరు విద్యార్థులు ఎంతో ఈజీగా జిమ్నా్స్టిక్స్ ఫీట్స్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోని ట్విట్టర్‌లో 5 లక్షల మందికి పైగా చూసారు.

webtech_news18