హోమ్ » వీడియోలు » జాతీయం

Video: గ్రాండ్‌గా బీటింగ్ రిట్రీట్..ఇండియా- పాక్ సైనికుల విన్యాసాలు

జాతీయం22:49 PM August 14, 2019

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వాఘా-అటారి బోర్డర్‌లో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా ఇండియా, పాకిస్తాన్ సైనికల విన్యాసాలు చేశారు. ఇరుదేశాల సైనికుల విన్యాసాలు చేసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇక సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో విద్యార్థులు వీక్షకులను అలరించారు.

webtech_news18