HOME » VIDEOS » National

Video: అల్వార్ అడవుల్లో మరో పులి మృతి

అల్వార్‌ (రాజస్థాన్)లోని సరిస్కా టైగర్ రిజర్వ్ మరో పులిని కోల్పోయింది. శనివారం ST-16 పులి చనిపోయింది. ఆ పులికి గాయాలవడంతో శనివారం చికిత్స దించారు. ఇంజెక్షన్ చేసిన తర్వాత 2-3 కిలోమీటర్లు నడిచి..అనంతరం కుప్పకూలింది. పోస్టుమార్టం రిపోర్టులో పులి మరణానికి కారణం తెలుస్తుందని సరిస్కా టైగర్ రిజర్వ్ అధికారులు వెల్లడించారు.

webtech_news18

Top Stories