హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మోదీ పతంగులకు భలే గిరాకీ..మార్కెట్లోకి వెరైటీ కైట్స్

జాతీయం10:25 PM IST Jan 12, 2019

సంక్రాంతి అంటే కోళ్ల పందేలు, జల్లికట్టు క్రీడలు మాత్రమే కాదు.. పతంగుల పండగ కూడా..! అందుకే పండగ వేళ వెరైటీ పతంగులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మోదీ ఫొటోతో ఉన్న కైట్స్ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ముంబైలో మోదీ పతంగులకు విపరీతంగా గిరాకీ ఉంది.

webtech_news18