అంతర్జాతీయ ఇసుక కళాకారుడు మానస్ కుమార్ సాహూ... ఇసుకతో ప్రత్యేక కళాఖండాన్ని ఒడిశా... పూరీ బీచ్లో తయారుచేశాడు. ఓటు చాలా విలువైనదనీ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వెయ్యాలనీ కోరాడు. అతని ప్రతిభకు తోడు... ఓటుకు తను ఇస్తున్న ప్రాధాన్యాన్ని చూసి ప్రజలు మెచ్చుకుంటున్నారు.