ప్రముఖ శాండ్ ఆర్ట్ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ హోలీపై అద్భుత చిత్రాన్ని గీశారు. ఒడిశాలోని పూరి బీచ్‌లో చిత్రాన్ని గీశారు. హ్యాపీ హోలీ అని చెప్పడంతో పాటు ఆర్గానిక్ కలర్స్‌తో ఆడాలంటూ సందేశాన్ని కూడా ఇచ్చాడు.