హోమ్ » వీడియోలు » జాతీయం

Video: వందేమాతరం ఇస్లాంకు వ్యతిరేకం... సమాజ్‌వాదీ ఎంపీ వ్యాఖ్యలు

జాతీయం17:45 PM June 18, 2019

ఎంపీగా ప్రమాణం చేసే సమయంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీ షఫీకర్ రెహమాన్ బర్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం ఇస్లాంకు వ్యతిరేకమని... దానిని మేం అనుసరించలేమని అన్నారు. ఆయన ప్రమాణం చేసేందుకు వచ్చే సమయంలో బీజేపీ ఎంపీలు వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.

webtech_news18