HOME » VIDEOS » National » SALMAN KHAN KATRINA KAIF RANVEER SINGH AMONG STARS SUED IN THE US FOR ALLEGED BREACH OF CONTRACT

Video:సల్మాన్‌, అక్షయ్ కుమార్, ప్రభుదేవాలపై అమెరికాలో కేసు!

జాతీయం16:56 PM June 15, 2018

బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, ప్రభుదేవా మరియు ఇతర నటులపై అమెరికాలో కేసు నమోదైంది. '100 ఏళ్ళ  సినిమా పండగ' సందర్భంగా డబ్బులు తీసుకుని ప్రదర్శన ఇచ్చేందుకు నిరాకరించారని ఆరోపిస్తూ వైబ్రెంట్ మీడియా కేసు దాఖలు చేసింది.

Janardhan V

Top Stories