ఉత్తరప్రదేశ్... అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభానికి ముందు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిలో భాగంగా... సీతారామ ఆధ్యాత్మిక జాగరణ్ మంచ్... ప్రతిజ్ఞ చేసింది. రాముడి గురించి ప్రపంచమంతా సందేశం పంపాలని నిర్ణయించుకుంది.