శబరిమల ఆలయం తెరుచుకుంది. మరికొన్ని రోజుల్లో మకరజ్యోతి దర్శనం జరగనుండటంతో ఆలయంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఈ సమయంలో పెద్ద ఎత్తున శబరిమలకొండకు పోటెత్తుతారు. దీంతో ఆలయ అధికారులు అందుకు కావాలిసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.