హోమ్ » వీడియోలు » జాతీయం

Video: సీఎం కాన్వాయ్ ఢీకొని కాంగ్రెస్ కార్యకర్తకు గాయాలు..

జాతీయం16:44 PM January 03, 2019

సీఎం పినరయి విజయన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఓ నిరసనకారుడికి గాయాలయ్యాయి. 12 గంటల హర్తాళ్‌లో భాగంగా చేపట్టిన ధర్నాలో కొందరు ఆందోళనకారులు రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుండగా, ఆయన కారుకి ఓ కాంగ్రెస్ కార్యకర్త అడ్డుపడ్డారు. అయితే, కారు ఢీకొని బీజేపీ కార్యకర్త కాలికి గాయాలయ్యాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading