హోమ్ » వీడియోలు » జాతీయం

Video : రూ.1,50,00,000 పట్టివేత... తమిళనాడులో ఐటీ తనిఖీలు

జాతీయం12:46 PM April 17, 2019

Lok Sabha Election 2019 : కేంద్ర ఎన్నికల సంఘం పంపిన... ఫ్లైయింగ్ స్వ్కాడ్ (ఐటీ అధికారులు)... తమిళనాడులో దాడులు చేస్తూ రూ.1 కోటి 50లక్షల నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 94 ఎన్వలప్ కవర్లలో ఆ డబ్బు ఉన్నట్లు గుర్తించారు. ఆ కవర్లపై వార్డ్ నంబర్... ఓటర్ల సంఖ్య, ఒక్కొక్కరికీ రూ.300 ఇవ్వాలని రాసివుంది. ఇదంతా TTV దినకరన్ పార్టీ AMMK నేతలకు చెందినదేనని అధికారులు తెలిపారు. తమిళనాడులోని థేనీ జిల్లాలో ఉన్న అండిపత్తిలో ఈ డబ్బును కనిపెట్టారు. అండిపత్తిలో గురువారం అసెంబ్లీ ఉప ఎన్నిక జరగబోతోంది. మంగళవారం రాత్రి దాడులు ప్రారంభించిన ఐటీ అధికారులు... ఉదయం 5.30 వరకూ కొనసాగించారు. ఐతే... అండిపత్తి అసెంబ్లీ ఉప ఎన్నికలో పోస్టల్ బ్యాలెట్ పేపర్‌కి సంబంధించి పంపిణీ చేసేందుకు ఆ డబ్బును AMMK అభ్యర్థి సిద్ధం చేసినట్లు తేలింది.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading