హోమ్ » వీడియోలు » జాతీయం

Video : రోబో చెఫ్... 800 వంటలు వండగలదు...

జాతీయం10:08 AM January 24, 2020

ఇండియాలోనే తొలిసారిగా రోబో చెఫ్ కిచెన్‌ను తమిళనాడు మధురైలో ప్రవేశపెట్టారు. ఈ రోబో చెఫ్... మొత్తం 800 వంటలు చెయ్యగలదు. చేసిన ప్రతిసారీ ఆ వంట ఒకే రకమైన రుచి, ఫ్లేవర్ ఉండేలా చెయ్యగలదు. పాయసం నుంచీ బిర్యానీ వరకూ ఏదైనా ఆర్డరిస్తే చాలు... చేసి ప్లేటులో సెర్వ్ చేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.

webtech_news18