తిరుచ్చి (తమిళనాడు)లోని లలిత జ్యువెలరీ షాపులో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. గోడకు రంధ్రం చేసి షాపులోకి చొరబడ్డ దొంగలు.. ముఖాలకు మాస్కులు ధరించి సుమారు 35 కేజీల ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దాని విలువ రూ. 13 కోట్లు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో ఇక్కడ చూడండి.