హోమ్ » వీడియోలు » జాతీయం

Video : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది మృతి

జాతీయం09:32 AM February 20, 2020

Tamil Nadu Road Accident : తమిళనాడులో KSRTC వోల్బో బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 10 మంది చనిపోగా... చాలా మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని స్థానికులు అంటున్నారు. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ KS RTC వోల్బో బస్సు బెంగళూరు నుంచీ ఎర్నాకుళం వెళ్తోంది. మృతులు ఎవరన్నదీ డాక్టర్లు ఇంకా గుర్తించలేదు. మృతుల్లో కేరళ ప్రయాణికులు కూడా ఉండొచ్చని తెలుస్తోంది.

webtech_news18