హోమ్ » వీడియోలు » జాతీయం

Video: గిరీష్ కర్నాడ్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

జాతీయం14:56 PM June 10, 2019

ప్రముఖు నటుడు, రచయిత గిరీశ్ కర్నాడ్ కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కర్నాడ్ మృతితో కన్నడ చిత్రసీమ శోకసంద్రంలో మునిగింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కర్నాడ్ నివాసానికి చేరుకొని నివాళి అర్పిస్తున్నారు.

webtech_news18