హోమ్ » వీడియోలు » జాతీయం

వరదల్లోనే అంతిమ సంస్కారాలు.. మండిపడుతోన్న గ్రామస్తులు

జాతీయం11:56 AM October 04, 2019

మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సౌర్ జిల్లాలోని నౌగావ్ గ్రామ వాసులు ఓ  మహిళ మృతదేహాన్ని వరద ప్రవహిస్తున్న నల్లా గుండా తీసుకెళ్తూ..  అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి తరలిస్తున్నారు. అయితే ఇక్కడ  వంతెనను నిర్మించాలని వారు అనేకసార్లు అధికారులను కోరినప్పటికీ, వారి అభ్యర్థనలు ఎప్పుడూ వినలేదని ఈ సందర్భంగా గ్రామస్తులు మండిపడుతున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading