HOME » VIDEOS » National

Video: 4వరోజూ బోరుబావిలోనే సుర్జిత్... ఆశగా ఎదురుచూస్తున్న తల్లి

ఇండియా న్యూస్13:19 PM October 28, 2019

తమిళనాడు తిరుచ్చాపల్లిలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి సుర్జిత్‌ను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నాలుగురోజులుగా బోరుబావిలోనే చిన్నారి ఉండటం అందరి గుండెను కలిచివేస్తోంది. ప్రతీ ఒక్కరు కూడా సుర్జిత్ ప్రాణాలతో బయటకు రావాలని కోరుకుంటున్నారు. సుర్జిత్ తల్లి ఆవేదనకు అంతేలేదు. తన బిడ్డను ప్రాణాలతో చూస్తానన్న ఆశతో ఆ తల్లి ఎదురుచూపులు అక్కడున్న ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తున్నాయి.

webtech_news18

Top Stories