హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో నదులు, కాలువలు పొంగుతున్నాయి. కొన్నిగ్రామాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు చిక్కుకుపోతున్నారు. వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో అలాంటి రెస్క్యూ ఆపరేషన్‌ను చూడండి.