ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. జెండా ఎగరవేసిన ఆయన... సైనికులతో కలిసి వందనాలు సమర్పించారు. ఆ తర్వాత సైనికులకు స్వీట్లు పంచి పెట్టారు.