హోమ్ » వీడియోలు » జాతీయం

Video: రాజ్‌‌పథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు...

జాతీయం14:45 PM January 26, 2020

త్రివిధ దళాల ప్రదర్శన దేశ చారిత్రక వైవిధ్యాన్ని చాటుతూ సాగిన శకటాల కవాతు నడుమ 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌ మార్గంలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో పలువురు విదేశీ అతిథులుసహా రాజకీయ, ఆర్మీ అధికార గణం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading