దేశరాజధాని ఢిల్లీలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత జవాన్లు పరేడ్ అందర్నీ ఆకట్టుకుంది. పలువురు సైనికుల బైక్ విన్యాసాలు అదరహో వినిపించాయి.