HOME » VIDEOS » National » REPUBLIC DAY 2019 70TH REPUBLIC DAY PARADE AT RAJPATH SB

Video: రాజ్‌పథ్‌లో ఆకట్టుకున్న సైనికుల పరేడ్

ఇండియా న్యూస్15:58 PM January 26, 2019

దేశరాజధాని ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారుఈ సందర్భంగా జాతీయ జెండాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోవింద్ త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన 17 శకటాలు ప్రదర్శించారు.

webtech_news18

Top Stories