హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పూర్తిగా వెండితో తయారైన రిజిస్ట్రేషన్ పత్రాల్నీ చూశారా..!

జాతీయం18:26 PM November 28, 2018

సూరత్ పట్టణంలో రిటా అనే మహిళ వెండి షాపును కొనుగోలు చేయాలనుకుంది. దాంతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాల్నీ కూడా పూర్తిగా వెండితో  తయారిచేసింది. దీంతో ఆమె గిన్నిస్‌బుక్‌తో పాటు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నమోదు చేసుకోబుతోంది. ఆ వెండిషాపు మొత్తం కొనుగోలు విలువ 8 లక్షలైతే కేవలం ఈ పత్రాల తయారికి  1.81లక్షలు ఖర్చయ్యింది. మొత్తం 200 పత్రాలను  వెండి,బంగారంతో తయారు చేశారు. వీటి తయారీలో 2.600గ్రాముల వెండి, 10గ్రాముల బంగారంను వినియోగించారు. వీటిని అలా తయారు చేయడానికి 4 నెలలు పట్టింది

Suresh Rachamalla

Top Stories

corona virus btn
corona virus btn
Loading