HOME » VIDEOS » National

Video: తిరుమల శ్రీవారి సేవలో రతన్ టాటా..!

ఆంధ్రప్రదేశ్11:36 AM August 31, 2018

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా. ఉదయ నిజపాధ సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు స్వాగతం పలికి స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందించారు.

Sulthana Begum Shaik

Top Stories