హోమ్ » వీడియోలు » జాతీయం

Video : అరుదైన బ్లాక్ హెడ్ స్నేక్... తల చూశారా ఎలా ఉందో...

జాతీయం12:45 PM February 07, 2020

మన దేశంలో అరుదైన, వింత పాములు ఎక్కువగా ఒడిషాలో కనిపిస్తుంటాయి. అలాంటి ఓ పామును బరిపాద వైల్డ్ లైఫ్ డివిజన్ అధికారులు కనిపెట్టారు. అది బ్లాక్ హెడ్ స్నేక్. దాని ప్రత్యేకత ఏంటంటే... పాము మొత్తం ఒక రంగులో ఉంటుంది. ఒక్క తల మాత్రం నల్లగా ఉంటుంది. ఈ పామును సైంటిఫిక్ నేమ్‌లో తంటిల్లా హోబార్ట్స్‌మితి అంటారు. ఇది ఎక్కువగా వాయవ్య అమెరికా, ఉత్తర మెక్సికోలో కనిపిస్తుంది. ఇది మాగ్జిమం 38 సెంటీమీటర్లకు మించి పెరగదు. ఇది మరీ ఎక్కువ విషం ఉండే పాము కాదు. ఎక్కువ సమయం ఇసుకలోనే ఉంటాయి. పురుగులు, వాన పాముల్ని లాగించేస్తూ బతుకుతాయి.

webtech_news18