హోమ్ » వీడియోలు » జాతీయం

Video : రామనాథస్వామి ఆలయం నుంచి రామలక్ష్మి ఏనుగు తరలింపు

జాతీయం17:55 PM December 14, 2019

తమిళనాడులోని రామేశ్వరం రామనాథ స్వామి ఆలయంలోని రామలక్ష్మి అనే ఏనుగును తెప్పక్కాడు ఫారెస్టులోని పునరావాస శిబిరానికి తరలించారు. 48 రోజుల పాటు ఆ ఏనుగు అక్కడే ఉండనుంది. 17 ఏళ్ల ఆ ఏనుగును ఓ ట్రక్కు ద్వారా అక్కడికి తరలించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading