HOME » VIDEOS » National » RAM GOPAL VARMA PRESS MEET ON LAKSHMIS NTR CANCELLED AND HERE ARE THE DETAILS SR 2

చెప్పినట్లుగానే విజయవాడ చేరుకున్న వర్మ..ప్రెస్‌మీట్ నిర్విహిస్తామని వెల్లడి

వర్మ ట్వీటర్‌లో ప్రకటించినట్లుగానే..ఈ ఉదయం 11.30 గంటలకు స్పైస్ జెట్ విమానంలో విజయవాడకు చేరుకున్నారు. అంతేకాకుండా..ఆయన 12.30 గంటల సమయంలో ఐలాపురం హోటల్‌కు వెళ్లనున్నట్టు  తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఒకవేళ రోడ్డుపై ప్రెస్ మీట్‌ పెడితే.. అనుమతి లేని కారణంగా, పోలీసులు వర్మను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దానికి తోడు వర్మ ప్రెస్ మీట్ పెడతానని పేర్కొన్న ప్రాంతంలో భద్రతను పెంచారు పోలీసులు. అయితే వర్మ చెప్పినట్లుగానే..ఆయన విజయవాడకు చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ..ఎలాగైనా ప్రెస్‌‌మీట్ నిర్వహిస్తామని వెల్లడించారు.

webtech_news18

Top Stories