హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఇండో-బంగ్లా సరిహద్దులో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు..

జాతీయం19:16 PM August 14, 2019

Raksha Bandhan: సరిహద్దులో డ్యూటీ.. పండుగ లేనేదే తెలీకుండా, నిద్రాహారాలు మాని, కుటుంబానికి దూరంగా ఉంటున్న సైనికులకు రాఖీ పండుగ సందర్భంగా పలువురు సోదరీమణులు రాఖీ కట్టారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో పండుగ వాతావరణంలో మహిళలు సైనిక శిబిరాలకు వెళ్లి.. సైనికులకు బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీటు తినిపించారు.

Shravan Kumar Bommakanti