HOME » VIDEOS » National

రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ బాధ్యతల స్వీకరణ

కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు రక్షణశాఖ సహాయమంత్రిగా శ్రీపాద్ యశో నాయక్ కూడా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్మీ, నేవీ, ఎయిర్ విభాగాల చీఫ్‌లతో  రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సమావేశమయ్యారు.

webtech_news18

Top Stories