మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజీవ్ సమాధి వీర్‌భూమిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాజీవ్ స్మారకంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.