HOME » VIDEOS » National

Video: కరెంట్ వైర్లు ఎక్కిన యువకుడు... ట్రైన్ ఎక్కి కాపాడిన సిబ్బంది

ఇండియా న్యూస్11:28 AM November 13, 2019

రైల్వే ట్రాక్‌పై ఉన్న కరెంట్ వైర్లు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్న ఓ యువకుడ్ని రైల్వే పోలీసులు కాపాడారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని డాబర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. రైల్వే జీఆర్పీఎఫ్ పోలీసులు ట్రైన్ ఎక్కి కరెంట్ వైర్లపై ఎక్కిన యువకుడ్ని కిందకు దించారు.

webtech_news18

Top Stories