కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివాసీలతో కలసి స్టెప్పులేశారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రాష్ట్రీయ ఆదివాసీ మహోత్సవ్‌లో ఆయన పాల్గొన్నారు. ఆదివాసీల సంప్రదాయ వేషధారణలో వారితో కలసి డప్పుకొడుతూ డ్యాన్స్ చేశారు.